Sunday, October 6, 2024
HomeతెలంగాణRamalingala Gudem: మహాదేవ మార్కండేయ స్వామి ఆలయంలో గుత్తా పూజలు

Ramalingala Gudem: మహాదేవ మార్కండేయ స్వామి ఆలయంలో గుత్తా పూజలు

మహా శివరాత్రి పండుగ సందర్భంగా తిప్పర్తి మండలం రామలింగల గూడెం శ్రీ మహాదేవ మార్కండేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు శ్యామ్ సుందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు యామ దయాకర్, వెంకటేశ్వర రావు, స్థానిక నేతలు, తదితరులు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News