Thursday, September 19, 2024
HomeతెలంగాణRachapalli: శివరాత్రి పూజలు చేసిన మంత్రి కొప్పుల

Rachapalli: శివరాత్రి పూజలు చేసిన మంత్రి కొప్పుల

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం, నందిమేడారం గ్రామంలోని అమరేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. అనంతరం రచ్చపల్లి గ్రామంలోని శ్రీ సాంబమూర్తి దేవాలయంలో సతీసమేతంగా పూజలు నిర్వహించారు .

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News