Saturday, April 19, 2025
HomeతెలంగాణGarla: ప్రభుత్వ కాలేజీ అధ్యాపకురాలుకు డాక్టర్ రేట్ అవార్డు

Garla: ప్రభుత్వ కాలేజీ అధ్యాపకురాలుకు డాక్టర్ రేట్ అవార్డు

గార్ల మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాలలో కామర్స్ సబ్జెక్టు అధ్యాపకురాలు గుడివాడ హధస్సారానికి డాక్టరేట్ ప్రదానం చేసినట్లు స్థానిక కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రాజు తెలిపారు. వాణిజ్యశాస్త్రం విభాగంలో ప్రొఫెసర్ జి ప్రసాద్ పర్యవేక్షణలో ఆర్థిక సంస్థల సహకారంతో సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమల అభివృద్ధి అనే అంశంపై చేసిన పరిశోధనకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు వారు డాక్టరేట్ ప్రదానం చేశారు. డాక్టరేట్ రావడం పట్ల కళాశాల అధ్యాపకులు డాక్టర్ రామ్మోహన్ రావు నాగూర్ డాక్టర్ షేక్ అజిత్ డాక్టర్ డి చార్లీ పున్నం చందర్ డాక్టర్ జి సుందరయ్య రాజేష్ అధ్యాపకేతర బృందం ఎండి అరుణ్ రషీద్ హరికృష్ణలు అభినందనలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News