Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Sivarathri: బ్రహ్మగుండానికి పోటెత్తిన భక్తులు

Sivarathri: బ్రహ్మగుండానికి పోటెత్తిన భక్తులు

బ్రహ్మగుండానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. బ్రహ్మగుండం వచ్చిపోయే భక్తుల కోసం సమీప ప్రాంతాల నుంచి ఉచిత బస్సు, ఆటో సదుపాయాలు ఏర్పాటు చేశారు. శివయ్య-పార్వతీ దేవుల కళ్యాణానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అల్పాహార సదుపాయాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది బ్రహ్మగుండం దేవాలయ బృందం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News