Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Kondaveedu Ghat road status: కొండవీడు ఘాట్ రోడ్ లో కొండచరియలు

Kondaveedu Ghat road status: కొండవీడు ఘాట్ రోడ్ లో కొండచరియలు

కొండవీడు ఘాట్ రోడ్డు వెంబడి కొండచరియలు విరిగిపడిన దృష్ట్యా, కొండవీడు నగరవనం సందర్శకుల కోసం సోమవారం (2-9-24) & మంగళవారం (3-9-24) మూసివేయబడుతుంది. ఘాట్‌ రోడ్డుపై పడిన బండరాళ్లను ఆర్‌అండ్‌బీ శాఖ సహకారంతో తొలగిస్తాము.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News