HomeNewsCM CBN in flood relief throughout the night: తెల్లవారుజాము 3 గం.... News CM CBN in flood relief throughout the night: తెల్లవారుజాము 3 గం. వరకు వరద సహాయక చర్యల్లో సీఎం చంద్రబాబు By SM.CHANDRAA SEKAR SARMA September 2, 2024 91 Share FacebookTwitterCopy URLWhatsApp తెల్లవారుజామున మూడు గంటల వరకూ వరద ప్రభావిత ప్రాంతాల్లోనే సీఎంకృష్ణలంక, ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, జూపూడి, మూలపాడు ప్రాంతాల్లో పర్యటించిన సీఎంజూపూడి, మూలపాడులో ఇళ్లలోకి నీళ్ళు వచ్చి చేరడంతో రోడ్లపైకి వచ్చిన జనంఅర్ధరాత్రి సమయంలో కూడా బాధితుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్న చంద్రబాబుఅందరికీ ఆహారం, నీళ్ళు సరఫరా చేస్తున్నామన్న సీఎం.ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫ్రీ నెంబర్ 112 లేదా 1070 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించిన సీఎం. ఎవరూ అధైర్య పడొద్దు… అండగా ఉంటానని బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం.ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని కోరిన సీఎంపరిస్థితులు చక్కదిద్దే వరకు బాధితుల మధ్యనే ఉంటానన్న సీఎం FacebookInstagramRSSTwitterYoutube Share FacebookTwitterCopy URLWhatsApp Previous articlePower boats reached Vijayawada: విజయవాడకు చేరుకున్న పవర్ బోట్స్Next articleChandrababu visiting flooded areas: రెండోరోజు చంద్రబాబు పర్యటన, వరద బాధితుల వద్దకు స్వయంగా వచ్చిన సీఎం సంబంధిత వార్తలు | RELATED ARTICLES News Nirmal: 52 జంటలను కలిపిన పోలీసులు November 22, 2024 News Rains in AP: మళ్లీ వర్షాలు November 21, 2024 News YS Jagan: అప్పులపై సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం.. జగన్ సంచలన ఆరోపణలు November 20, 2024 Latest News MLC Kavitha | రంగంలో దిగిన కవిత… బీసీల కోసం జాగృతి పోరాటం 52 mins ago Wild Dogs | ఆసిఫాబాద్ అడవుల్లో రేర్ వైల్డ్ డాగ్స్.. నిజమేంటి? 2 hours ago Caste Census Survey | రోడ్డుపై సర్వే పత్రాలు.. హరీష్ రావు చురకలు 2 hours ago CM Revanth : కేసుల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్థలుండాలి 2 hours ago HYDRAA | హైదరాబాద్ వాసులకు ఊరటనిచ్చిన హైడ్రా కమిషనర్ 3 hours ago KTR : కెన్యా చేసినట్టు తెలంగాణ ఎందుకు చేయకూడదు? 4 hours ago Maoists | ఇన్ఫార్మర్లంటూ… గొడ్డలితో దారుణంగా చంపేశారు 4 hours ago Tummala | 11 వ్యవసాయ కమిటీలకు పాలకవర్గాల నియామకం 5 hours ago KTR: స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: కేటీఆర్ 5 hours ago Kurnool: ఆర్.యు.లో తెలుగుప్రభ కథనాలకు ప్రకంపనలు 5 hours ago Load more