Friday, September 20, 2024
HomeNewsPrakasam barrage in and outflow 11,39,351: ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్...

Prakasam barrage in and outflow 11,39,351: ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 11,39,351 క్యూసెక్కులు

కృష్ణానది వరద ఉధృతి

- Advertisement -

ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక

ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 11,39,351 క్యూసెక్కులు

విజయవాడకు కేంద్రం నుంచి ప్రత్యేకంగా 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

3 తమిళనాడు, 4 పంజాబ్, 3 ఒడిశా రాష్ట్రల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

పవర్ బోట్లు, రెస్క్యూ పరికరాలతో బృందాలు

ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా సహాయక చర్యల్లో 8 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు

ఇప్పటికే వాయుమార్గం ద్వారా సహాయక చర్యల్లో చాపర్

మరికాసేపట్లో విజయవాడ రానున్న మరో 4 చాపర్స్

ప్రజలు భయాందళోనకు గురికావొద్దు

పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు ,కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలి

~ రోణంకి కూర్మనాథ్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News