Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: చంద్రబాబుతో అఖిలప్రియ భేటీ

Allagadda: చంద్రబాబుతో అఖిలప్రియ భేటీ

రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో 3 స్థానాల్లో టిడిపి అభ్యర్థులు గెలుపొందిన సందర్భంగా టిడిపి కార్యాలయంలో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన అభినందన సభకు తెలుగు రాష్ట్రాల నియోజకవర్గాల ఇన్చార్జిలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖాముఖిగా మాట్లాడారు. గెలుపొందిన ఎమ్మెల్సీ అభ్యర్థులను ఘనంగా సన్మానించారు. సమావేశంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ మంత్రులు శాసనసభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News