Tuesday, September 17, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్న భార్గవ్ రామ్

Allagadda: గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్న భార్గవ్ రామ్

చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామంలో జరుగుతున్న గంగమ్మ జాతరకు గ్రామ టిడిపి నాయకుల ఆహ్వాన మేరకు టిడిపి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్తభార్గవ రామ్ ముత్యాలపాడు గ్రామానికి చేరుకున్న ఆయనకు టిడిపి నాయకులు, కార్యకర్తలు పూలమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్యకర్తలతో కలిసి గంగమ్మ అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం పలువురు టిడిపి నాయకులు కార్యకర్తల ఇంటికి వెళ్లి కుటుంబీకులను కలిసి ఆత్మీయ విందులో ఆయన పాల్గొన్నారు. నాగిరెడ్డి పల్లె శేఖర్ రెడ్డి మాజీ జెడ్పిటిసి చాంద్బాషా నన్నే బాయ్ గారి జిలాని ప్రసాదు మోహన్ గ్రామ టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News