Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Allagadda: రామతీర్థ పుట్టాలమ్మ క్షేత్రంలో భూమా అఖిల

Allagadda: రామతీర్థ పుట్టాలమ్మ క్షేత్రంలో భూమా అఖిల

నాగులచవితి పూజల్లో అఖిలప్రియ

నాగుల చవితి పండుగ సందర్బంగా ఆళ్లగడ్డ మండలంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీరామతీర్థ పుట్టాలమ్మ క్షేత్రాన్ని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దర్శించుకున్నారు. రామతీర్థ పుట్టాలమ్మ క్షేత్రానికి చేరుకున్న ఆమెకు ప్రధాన అర్చకులు టిడిపి కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం పుట్టాలమ్మకు మొక్కుబడిగా చీర-సారె ఇచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు పుట్టమన్ను మాజీ మంత్రి అఖిలప్రియకు అందజేశారు. అనంతరం క్షేత్రంలోని నరసింహ స్వామిని దర్శించుకున్న ఆమెకు అర్చకులు పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad