Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: గంగమ్మ గుళ్లో భూమాఅఖిలప్రియ

Allagadda: గంగమ్మ గుళ్లో భూమాఅఖిలప్రియ

రాళ్లపల్లె గ్రామంలో జరుగుతున్న గంగ జాతర

చాగలమర్రి మండలం మూడు రాళ్లపల్లె గ్రామంలో జరుగుతున్న గంగ జాతర కార్యక్రమానికి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పాల్గొన్ని గంగమ్మ అమ్మ వారిని దర్శించుకున్నారు. గ్రామానికి చేరుకున్న ఆమెకు టిడిపి నాయకులు అభిమానులు కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం భూమా అఖిలప్రియ గంగమ్మ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. గ్రామ నాయకులు ఏర్పాటు చేసిన విందులో ప్రాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News