Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: భూమా జగద్విఖ్యాత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Allagadda: భూమా జగద్విఖ్యాత్ రెడ్డి జన్మదిన వేడుకలు

టిడిపి యువ నాయకుడు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆళ్లగడ్డ పట్టణంలోని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నివాస గృహంలో జరిగిన కార్యక్రమంలో టిడిపి నాయకులు. అభిమానులు. కార్యకర్తలు. శ్రేయోభిలాషుల సమక్షంలో భూమా జగద్విఖ్యాత్ రెడ్డి జన్మదిన కేక్ కట్ చేశారు. ఆయనకు పూల మాలలు, బొకేలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ హుస్సేన్ భాష నాగిరెడ్డిపల్లి శేఖర్ రెడ్డి మాజీ జెడ్పిటిసి చాంద్బాషా నన్నే బాయ్ గారి జిలాని ప్రసాద్ ,మోహన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News