Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda, Chagalamarri: ఆళ్లగడ్డ, చాగలమర్రిలో టీడీపీ మోత మోగింది

Allagadda, Chagalamarri: ఆళ్లగడ్డ, చాగలమర్రిలో టీడీపీ మోత మోగింది

ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు

నారా చంద్రబాబునాయుడు అరెస్టు నివసిస్తూ బాబుకు తోడుగా మోత మోగిద్దామ్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ పట్టణంలోని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నివాసం ముందు బాబుకు మద్దతుగా మాజీ జెడ్పిటిసి చాంద్బాషా శ్రీనివాసరెడ్డి. నాగిరెడ్డి పల్లె శేఖర్ రెడ్డి, ఇటిక్యాల శంకర్ రెడ్డి, కాంట్రాక్టర్ నన్నే బాయ్ గారి జిలాని ,మోత మోగించారు. అలాగే అహోబిలంలో టిడిపి నాయకులు సంజీవ రాయుడు మాజీ సర్పంచ్ వీరభద్రుడు, రమణ, గంగాధర్, నరేష్ ప్రసాద్ ,సురేష్ ,సుధాకర్ రెడ్డి బాలా చారి, రాజి, చంద్రబాబు, రాంబాబు ,నవీన్, బద్రి, రమణ, భోధనం పామిలేటి ,చిన్న ఆంజనేయులు, ధనుంజయ, సారే రమణ, చంద్రబాబుకు మద్దతుగా ప్లేట్లు డబ్బాలతో మోత మోగించారు.

- Advertisement -

ఇటు చాగలమర్రిలోనూ టీడీపీ మోత మోగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా చంద్రబాబుకు మద్దతుగా టిడిపి నాయకులు మోత మోగించారు. నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో స్థానిక పాత బస్టాండ్ లో మాజీ మంత్రివర్యులు భూమా అఖిల ప్రియ ఆదేశాల మేరకు టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు ఎంఎస్అన్సర్ భాష ఆధ్వర్యంలో టిడిపి నాయకులు భూమా అభిమానులు కార్యకర్తలు పళ్ళాలు, మోటార్ సైకిల్ హారన్లు, విజిల్స్ తో మూత మోగించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కొలిమి హుసేన్ వల్లి, మాబు షరీఫ్, గుత్తి నరసింహులు మౌలాలి ,అనీఫ్, ముల్లాజీమ్ అక్బర్ మహబూలాల్ జిలేబి షరీఫ్ సోను సాదాఫ్ అర్షద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News