హైకోర్టు సీనియర్ న్యాయవాది గోగిశెట్టి నరసింహారావు కుటుంబం జ్వాల నరసింహ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న ఆయనకు ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు అహోబిలం చేరుకున్న ఆయనకు పలువురు ఘనస్వాగతం పలికారు ఆర్ల నాగ శ్రీనివాసులు సింగం భరత్ రెడ్డి రామచంద్రుడు మధుసూదన్ రెడ్డి సుబ్బారెడ్డి ఆలమూరు నరసింహ రామయ్య వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
