Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: భూమా ఘాటులో మౌనిక, మనోజ్

Allagadda: భూమా ఘాటులో మౌనిక, మనోజ్

హైదరాబాదులో శనివారం వివాహం చేసుకున్న హీరో మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి వివాహంఅనంతరం ఆదివారం తమ అమ్మానాన్న స్వర్గీయ భూమా శోభా నాగిరెడ్డి ఆశీర్వాదం కోసం ఘాట్ సందర్శించారు. భూమా మౌనిక, మంచు మనోజ్ లను చూసేందుకు భారీగా తరలివచ్చారు అభిమానులు, బంధువులు. ఆళ్లగడ్డలోని భూమా గృహానికి చేరుకున్న నూతన దంపతులకు బంధువులు మిత్రులు టిడిపి నాయకులు అభిమానులు ఘన స్వాగతం పలికారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News