Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: టిడ్కో గృహాలను పరిశీలించిన ఎమ్మెల్యే గంగుల

Allagadda: టిడ్కో గృహాలను పరిశీలించిన ఎమ్మెల్యే గంగుల

మరికొన్ని రోజుల్లో ఇళ్ల అప్పగింత

ఆళ్లగడ్డ నూతనంగా నిర్మించిన టిడ్కో గృహాలను ఎమ్మెల్యే గంగుల బ్రిజెంద్రా రెడ్డి మున్సిపల్ కమిషనర్ ఏవి రమేష్ బాబు ఏఈ సురేంద్ర నాదరెడ్డి రాజగోపాల్ రెడ్డి ,ఇతర అన్ని శాఖల అధికారులతో కలిసి గృహాలను పరిశీలించారు. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న టిడ్కో గృహ సముదాయాలను అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించారు. రోడ్లు డ్రైనేజీ విద్యుత్తు త్రాగునీరు తదితర అన్నింటిని అధికారులను అడిగి తెలుసుకుని అన్ని సౌకర్యాలు ఉండాలన్నారు. ఈ నెలలో టిడ్కో గృహాలను ప్రారంభించి గృహాలను లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News