Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Aluru: ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలు

Aluru: ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలు

ఎస్టీయూ అధ్వర్యంలో

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు స్థానిక మోడల్ స్కూల్లో ఎస్టీయూ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను, పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్ నాగరాజు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో ఉపాద్యాయులు మంజు లమ్మ మహా దేవమ్మ, సుధారాణి, ప్రహ్లాద్, రిటైర్డ్ ఉపాద్యాయులు జయ్యమ్మ, రామలింగమ్మ, శ్రీ కృష్ణదేవరాయ స్కూల్ కరస్పాండెంట్ ప్రగతి, ప్రగతి స్కూల్ నిర్వాహకురాలు పద్మావతి, ఎస్టీయూ నాయకులు రామకృష్ణా రెడ్డి, సూర్య నారాయణ, నాగరాజు, రిటైర్డ్ టీచర్ గోవిందప్ప, కవి ఈశ్వరప్ప పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News