Monday, July 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Aluru: మహిళా దినోత్సవ వేడుకలు

Aluru: మహిళా దినోత్సవ వేడుకలు

కో ఆర్డినేటర్ సుశీలకు సన్మానం

ఆలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత కో ఆర్డినేటర్ సుశీలను ప్రిన్సిపల్ జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ మాధవి, అధ్యాపకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News