Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Anam joins YCP: వైసీపీలోకి ఆనం జయకుమార్

Anam joins YCP: వైసీపీలోకి ఆనం జయకుమార్

నెల్లూరు వైసీపీలో ఏం జరుగుతోంది?

ఆనం జయకుమార్ రెడ్డి వైసీపీలోకి చేరారు. ఈమేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌. జగన్‌ సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు నెల్లూరు జిల్లా టీడీపీ నేత ఆనం జయకుమార్‌రెడ్డి.

- Advertisement -

ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ నేత కోటిరెడ్డి పాల్గొన్నారు. ఓవైపు నెల్లూరు వైసీపీ రోజురోజుకీ బలహీనపడుతుంటే మరోవైపు ఇలా టీడీపీ నుంచి ఆనం వైసీపీలోకి రావటం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News