Sunday, June 30, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: 27 నుండి ఏపీ అసెంబ్లీ

AP: 27 నుండి ఏపీ అసెంబ్లీ

ఈనెల 27 నుండి అసెంబ్లీ సమావేశాలు జరిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం, రెండో రోజు సంతాప తీర్మానాలు చేసిన తర్వాత సభ వాయిదా పడనుంది. ఆ తర్వాత మార్చి 6 నుండి అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. మొత్తం 13 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News