అక్రిడేటెడ్ జర్నలిస్టుల కోసం నిర్వహిస్తున్న ఉచిత హెల్త్ క్యాంపు రిజిస్ట్రేషన్ గడువు పెంచుతున్నట్టు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి….
• విజయవాడలోని లయోలా ఇంజినీరింగ్ కాలేజ్ లో మే 13, 14 తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 వరకు ఉచిత హెల్త్ క్యాంపు:రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి
• మే 12వ తేదీలోగా https://forms.gle/UEKdx4fZG7yUGBns7 లింక్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉచిత హెల్త్ క్యాంపు సేవలను వినియోగించుకోవాలి:రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి
• వైద్య సేవల కోసం అక్రిడేటెడ్ జర్నలిస్టులు తమతో పాటు కుటుంబ సభ్యుల వివరాలతో నమోదు చేసుకోవాలి:రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి
• వైద్య ఆరోగ్య శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖల సౌజన్యంతో హెల్త్ క్యాంపు:రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి
• ప్రముఖ ఆస్పత్రులకు చెందిన అనుభవజ్ఞులైన వైద్య బృందంచే వైద్య సేవలు:రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి
• ఉచిత వైద్య ఆరోగ్య శిబిరంలో 17 రకాల వైద్య పరీక్షలు:రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి
• కొత్తగా అక్రిడేటేషన్ పొందే జర్నలిస్టుల కోసం, క్యాంపు లోనే హెల్త్ కార్డులు ఇచ్చేలా డెస్క్ ఏర్పాటు చేసే యోచన:రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి
• జర్నలిస్టులు అందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి:రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి