Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: మూడు ప్రాజెక్టులకు భూమిపూజ చేసిన సీఎం జగన్

AP: మూడు ప్రాజెక్టులకు భూమిపూజ చేసిన సీఎం జగన్

గ్రీన్‌ హైడ్రోజన్‌ రంగంలో పెట్టుబడులకు అవకాశాలపై శ్వేతపత్రం

పునరుత్పాదక ఇంధన రంగంలో మూడు ప్రాజెక్టులకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌విధానంలో భూమిపూజ చేసిన సీఎం వైయస్‌.జగన్‌.

- Advertisement -

రెండు పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టు ( పీఎస్పీ)ల ఏర్పాటుకు ఏపీజెన్‌కో, ఎన్‌హెచ్‌పీసీ మధ్య ఒప్పందం.
సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమక్షంలో ఏపీ జెన్‌కో, ఎన్‌హెచ్‌పీసీ సంస్థల ప్రతినిధుల సంతకాలు.

గ్రీన్‌ హైడ్రోజన్‌రంగంలో పెట్టుబడులకు అవకాశాలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం.

విద్యుత్, అటవీపర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఉపముఖ్యమంత్రి(దేవాదాయశాఖ) కొట్టుసత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, ఏపీ జెన్‌కో ఎండీ కె వి ఎన్‌ చక్రధరబాబు, ఎన్‌ఆర్‌ఈడీసీఏపి వీసీ ఎండ్‌ ఎండీ ఎస్‌ రమణారెడ్డి, బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్, డిప్యూటీ హెడ్‌ మిషన్, యూకె గవర్నమెంట్‌ వరుణ్‌ మాలి, యూకె గవర్నమెంట్‌ సీనియర్‌ అడ్వైజర్‌ నిషాంత్‌ కుమార్‌ సింగ్, ఎన్‌హెచ్‌పీసీ ఫైనాన్స్‌ డైరెక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ గోయల్, గ్రీన్‌కో వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్ శేషగిరిరావు, ఏఎం గ్రీన్‌ ఎనర్జీ బిజినెస్‌ హెడ్‌ సమీర్‌ మాథుర్, ఎకోరన్‌ గ్రీన్‌ ఎనర్జీ సీఎండీ వై లక్ష్మీ ప్రసాద్, ఆయా కంపెనీల ఇతర ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News