ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అసెంబ్లీ ప్రాంగణంలో స్వాగతం పలికారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అనంతరం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించారు.