సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సాగుతోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.