మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణవార్త తెలుసుకున్న సీఎం వైయస్.జగన్. రోడ్డు ప్రమాదంలో సాబ్జీ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి, మంత్రివర్గం. సాబ్జీ మృతికి కేబినెట్ సంతాపం. 2 నిమిషాలు మౌనం పాటించిన కేబినెట్ సభ్యులు.
