డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు హాజరయ్యారు సీఎం వైఎస్ జగన్. ఎ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో వరుడు వెంకటేష్, వధువు పూజలను ఆశీర్వదించారు ముఖ్యమంత్రి జగన్.

బూడి ముత్యాలనాయుడి ఇంట్లో పెళ్లి సందడి