2014-19 మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన టీడీపీ ప్రభుత్వం నవజాత శిశువుల ఆరోగ్యం కోసం 11 వస్తువులతో కూడిన ‘బేబీ కిట్'(Baby Kit) పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే 2019-24 మధ్య ఉన్న వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసింది. మళ్లీ తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పథకాన్ని పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు జీవో ఉత్తర్వులు జారీ చేసింది.
Baby Kit: ‘బేబీ కిట్’ పథకాన్ని పునరుద్ధరించిన ఏపీ ప్రభుత్వం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES