ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) వై. మధుసుధన రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు సీఎం వైఎస్ జగన్. ఏ కన్వెన్షన్‌లో జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకలో నూతన వధూవరులు తేజశ్రీ, అర్జున్‌లను ఆయన ఆశీర్వదించారు.
AP: పెళ్లి సందడిలో జగన్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES