ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్. జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ముఖ్యమంత్రి స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, సీఎం కార్యదర్శులు కె ధనుంజయ్ రెడ్డి, రేవు ముత్యాలరాజు, అదనపు కార్యదర్శి డాక్టర్ నారాయణ భరత్ గుప్తా.
