Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: పొట్టి శ్రీరాములు జయంతి

AP: పొట్టి శ్రీరాములు జయంతి

అమ‌ర‌జీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జ‌యంతి వేడుక‌లలో సీఎం జగన్ పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములుకు ఆయన ఘనంగా నివాళి అర్పించారు. అమ‌ర‌జీవి శ్రీ పొట్టి శ్రీరాములు జ‌యంతి వేడుక‌ల కార్యక్రమంలో మరియు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. శ్రీరాములు జ‌యంతి వేడుక‌లు పార్టీ కేంద్ర కార్యాలయం, తాడేపల్లిలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ధిక శాఖ మంత్రి రాజేంద్రనాథ్, చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కేఎస్‌. జవహర్‌ రెడ్డి, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్ర స్వామి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, లేళ్ల అప్పి రెడ్డి, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, పార్టీ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News