Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: బీఆర్ఎస్ లోకి విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల

AP: బీఆర్ఎస్ లోకి విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల

బీఆర్ఎస్ లో చేరారు విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో తాడి శకుంతల, మరికొందరు చేరారు. శకుంతలతో పాటు మహిళా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు మేఘవరపు వరలక్ష్మి, ఓబీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి తో పాటు పలువురు చేరారు. భవిష్యత్ లో భారీ చేరికలు ఉంటాయన్నారు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. కేసీఆర్, బీఆర్ఎస్ తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు శకుంతల.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News