ముఖ్యమంత్రి జగన్ తో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైయస్. జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు కేంద్ర భూవిజ్ఞాన శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఎంపీ వి. బాలశౌరి పాల్గొన్నారు.

సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ