అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం, రైతులను ఇన్ పుట్ సబ్సిడి త్వరితగతిన రైతులకు అందించడం, మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా రైతులకు మద్దతు ధర కల్పించటంపై అదికారులతో సమీక్షించారు రాష్ట్ర వ్యవసాయ-సహకార, మార్కెటింగ్ , ఫుడ్ ప్రాససింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరి గోపాలక్రిష్ణ ద్వివేది, సహకార-మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరి చిరంజీవి చౌదరి, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరి హరికిరణ్, ఉద్యానవన శాఖ కమిషనర్ S S శ్రీధర్, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ రాహుల్ పాండే పాల్గొన్నారు.
AP: అకాల వర్షాల వల్ల పంటనష్టంపై కాకాణి సమీక్ష
సంబంధిత వార్తలు | RELATED ARTICLES