Sunday, April 6, 2025
Homeఆంధ్రప్రదేశ్AP: వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు-వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా నిధుల విడుదల

AP: వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు-వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా నిధుల విడుదల

18,883 జంటలకు 141.60 కోట్ల సాయం జమ చేసిన సీఎం

ఏప్రిల్‌–జూన్‌ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 18,883 జంటలకు రూ.141.60 కోట్ల ఆర్ధికసాయాన్ని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి తల్లుల ఖాతాల్లో జమ చేశారు సీఎం వైయస్‌. జగన్‌.

- Advertisement -

ఉప ముఖ్యమంత్రి (దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ, విద్యుత్, అటవీ, పర్యావరణశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మెరుగు నాగార్జున, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి కె వి ఉషశ్రీచరణ్, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి జి జయలక్ష్మి, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్‌ కె విజయ ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News