Tuesday, February 4, 2025
Homeఆంధ్రప్రదేశ్AP Assembly: ఏపీ అసెంబ్లీలో 3 కమిటీలకు ఛైర్మన్‌ల నియామకం

AP Assembly: ఏపీ అసెంబ్లీలో 3 కమిటీలకు ఛైర్మన్‌ల నియామకం

ఏపీ అసెంబ్లీ(AP Assembly)లో పలు కమిటీలకు చైర్మన్‌లు నియమిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రజాపద్దుల సంఘం(PAC) ఛైర్మన్‌గా పులవర్తి రామాంజనేయులు, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ కమిటీ(PUC) ఛైర్మన్‌గా కూన రవికుమార్, అంచనాల కమిటీ ఛైర్మన్‌గా వేగుళ్ల జోగేశ్వరరావు నియామకాన్ని ఆమోదించారు. గతంలోనే ఈ కమిటీలకు ఎన్నికలు జరగగా.. ఆయా స్థానాలను కూటమి పార్టీలు కైవసం చేసుకున్నాయి. ఇక 175 మంది శాసనసభ్యుల నుంచి 9 మంది చొప్పున, 58 మంది శాసనమండలి సభ్యుల నుంచి ముగ్గురు చొప్పున మూడు కమిటీల్లో నియమించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News