Saturday, September 21, 2024
Homeఆంధ్రప్రదేశ్Athmakuru: ఎమ్మెల్యే శిల్పా లక్ష ఆర్థిక సాయం

Athmakuru: ఎమ్మెల్యే శిల్పా లక్ష ఆర్థిక సాయం

శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా శిల్పా చక్రపాణి రెడ్డి సిద్దాపురం గ్రామంలోని పెంతే కోస్తూ చర్చికి 50 వేల రూపాయలు, అమలాపురం గ్రామంలోని వీర్ల చావడి అభివృద్ధి కోసం 50 వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఆత్మకూరులోని వైసిపి పార్టీ కార్యాలయంలో వేరువేరుగా ఆర్థిక సాయం అందించారు. సిద్దాపురం గ్రామంలో చర్చి ప్రాంగణంలో అదనపు గది నిర్మాణం కోసం 50 వేలరూపాయలను, అమలాపురం గ్రామంలో ఉన్న పీర్ల చావిడి అభివృద్ధి చేసుకోవడానికి 50వేల రూపాయలు అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు సయ్యద్ మీర్, మండల అధ్యక్షులు రాజమోహన్ రెడ్డి, నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News