ఏపీలోని నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలం బైర్లూటి సమీపంలో ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు స్పాట్‌లోనే మృతి చెందగా.. పలువురికి గాయలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Accident: నంద్యాల జిల్లాలో ఆటో బోల్తా.. నలుగురు మృతి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES