Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Avuku: కోటి రూపాయలతో అవుకులో పనుల ప్రారంభం

Avuku: కోటి రూపాయలతో అవుకులో పనుల ప్రారంభం

కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ

అవుకు పట్టణంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన
బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి , చల్లా విఘ్నేశ్వర రెడ్డి , కాటసాని ఓబుల్ రెడ్డి …

- Advertisement -

అవుకు పట్టణంలో 1 కోటి 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి , చల్లా విగ్నేశ్వర్ రెడ్డి ,కాటసాని ఓబుల్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. బలిజ సంఘం అధ్యక్షుడు కునుకుంట్ల రామన్న ఆధ్వర్యంలో గజమాలలతో పూలమాలలతో ఘన స్వాగతం పలికారు.పూజా కార్యక్రమాల అనంతరం భూమి పూజ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ నాయకులు చల్లా విఘ్నేశ్వర రెడ్డి,కాటసాని ఓబుల్ రెడ్డి,దుగ్గిరాల రవీంద్రా రెడ్డి,వైయస్సార్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జయ చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడు నీరు కట్టు కిట్టన్న, మండల అధ్యక్షుడు కంపిలి నారాయణ, ఉపాధ్యక్షుడు జానపాటి మెడికల్ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ వేటూరి రమణ, మండల సెక్రెటరీ చిరుతమాను వేణుగోపాల్, ట్రెజరర్ జక్కా మధు, సలహాదారులు శనగల వెంకటేశ్వర్లు, కాపు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కోనేటి వెంకటేశ్వర్లు ,కాపు సంక్షేమ సంఘం నంద్యాల పార్లమెంటు అధ్యక్షులు గుర్రాల రామాంజనేయులు, కాపు సంక్షేమ సంఘం యువజన జనరల్ సెక్రటరీ కునుకుంట్ల హరి, గౌరవ సలహాదారులు శివన్న, బశెట్టి శ్రీ, గండ్రాయుడు, దొర్నిపాడు గోపాల్, ఎల్లాల శ్రీనివాసులు, పల్లె వెంకటేశ్వర్లు, రామచంద్రుడు, సుబ్బారాయుడు, వైయస్సార్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad