Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Banaganapalli: జగనన్నే మా భవిష్యత్ , మా నమ్మకం నువ్వే  జగనన్న

Banaganapalli: జగనన్నే మా భవిష్యత్ , మా నమ్మకం నువ్వే  జగనన్న

ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి  స్వగృహంలో ముఖ్య నాయకుల సమావేశాన్ని కాటసాని నిర్వహించారు. మా నమ్మకం నువ్వే జగనన్నఅనే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి  ఆధ్వర్యంలో బనగానపల్లె పట్టణంలోని ముత్తు మియ్యా స్ట్రీట్ లో ఇంటింటికి వెళ్ళి, వారి సమస్యలను తెలుసుకోవడమే కాకుండా జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు పని తీరు ఎలా వుంది, వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎలా పథకాలు అందుతున్నాయి అంటూ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వయంగా ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి  మాట్లాడుతూ..సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమాన్నిబనగానపల్లెలో ప్రారంభించామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News