Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Bethamcharla: ఎంఎల్ఎను కలిసిన బేతంచెర్ల మండల ఖాజీ

Bethamcharla: ఎంఎల్ఎను కలిసిన బేతంచెర్ల మండల ఖాజీ

డోన్ నియోజక వర్గం ఎంఎల్ఎ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డిని బేతంచెర్ల మండల ఖాజీ ఎం నూర్ అహమ్మద్ కలిశారు. ఎం.ఎల్.ఎ. స్వగృహంలో జరిగిన ఈ భేటీలో ఎమ్మెల్యేకు పూల మాలవేసి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని మసీదులను, ముస్లిమ్ జనాభాను ఎంఎల్ఎకు ఖాజీ వివరించారు. జిక్రియ, ఎమ్మెస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News