Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Bethamcharla: ఆర్ఎస్ రంగాపురంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Bethamcharla: ఆర్ఎస్ రంగాపురంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఆనాటి జ్ఞాపకాలు..

బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2021-2022 బ్యాచ్ కు చెందిన విద్యార్థులు కలిసి సంతోషంతో సమ్మేళన కార్యక్రమం జరుపుకున్నారు.

- Advertisement -

ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వారికి బోధించిన సుదర్శనం రెడ్డి, వెంకటేశ్వర్లు, రామ తీర్థం నాగశేషుడు, రామిరెడ్డి ఉపాధ్యాయులకు, హాజరైన విద్యార్థులు శాలువలతో సత్కరించి పూల మాలలు వేసి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లిఖార్జున, విద్యార్థులు గంగాధర రెడ్డి, అనిల్ కుమార్, రఘు, మల్లేష్, నారాయణ రెడ్డి, మంజుల తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News