HomeTop StoriesAP BJP: రాష్ట్ర బీజేపీ కీలక నిర్ణయం.. నాలుగు జిల్లాలకు అధ్యక్షుల నియామకం

AP BJP: రాష్ట్ర బీజేపీ కీలక నిర్ణయం.. నాలుగు జిల్లాలకు అధ్యక్షుల నియామకం

AP BJP New Presidents for 4 Districts: రాష్ట్ర బీజేపీలో సంస్థాగత మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీని బలోపేతం చేసే క్రమంలో భాగంగా నాలుగు జిల్లాలకు నూతన అధ్యక్షులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ నియమించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, జనవరిలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు అధ్యక్షులను నియమించిన విషయం తెలిసిందే. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/neet-ug-exam-to-be-conducted-in-cbt-format-from-next-year/

పోలవరం జిల్లా అధ్యక్షుడిగా ఈకా బుల్లికొండలు దొర, మార్కాపురం జిల్లాకి పోశం వెంకట కృష్ణారావు, బాపట్ల జిల్లాకి మువ్వల వెంకట రమణారావు, అన్నమయ్య జిల్లాకి పులిరెడ్డి నరేంద్రకుమార్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ నియామకాలతో పార్టీ కార్యకలాపాలు మరింత విస్తృతం కానున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News