బేతంచెర్ల కొత్త బస్ స్టాండ్ , పశువుల ఆస్పత్రిని పరిశీలించారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి. మంత్రి బుగ్గన సూచన మేరకు మార్చిన బస్ స్టేషన్ రంగులను ఆయన పరిశీలించారు. కొత్త బస్ స్టాండ్ మిగిలిన పనులకు సంబంధించి పలు సూచనలు, సలహాలు అధికారులకు సూచించారు. పశువుల ఆసుపత్రి ఆధునికీకరణపై అధికారులకు మార్గ నిర్దేశం చేశారు. అనంతరం బేతంచెర్ల నగర పంచాయతీ కార్యాలయంలో గ్రామాలు వారీ అభివృద్ధి పనులపై ఆయా గ్రామాల సర్పంచులతో, ప్రజలతో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
Buggana: బేతంచర్లలో బుగ్గన బిజీబిజీ
బేతంచెర్ల నగర పంచాయతీ సమీక్ష
సంబంధిత వార్తలు | RELATED ARTICLES