Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Chagalamarri: డ్రోన్ తో పంట పొలాల పిచికారి

Chagalamarri: డ్రోన్ తో పంట పొలాల పిచికారి

పురుగు మందుల పిచికారీకి డ్రోన్స్

నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో శ్రీధర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పొలం దున్నడం, వరి నాట్లు వేయడం, నూర్పిడి తదితర పనులకు యంత్రాలను ఉపయోగించుకుంటున్నారన్నారు. తాజాగా రైతులకు మరింత ప్రయోజనం కలిగించేలా డ్రోన్లు రంగంలోకి దిగాయి. పంట చేలో పరుగు మందులను పిచికారీకి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఈ విధానం విదేశాల్లో ఇప్పటికే అందుబాటులో ఉండగా.. ఇప్పుడిప్పుడే నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో కూడా పురుగు మందుల పిచికారీకి డ్రోన్లను ఉపయోగించడం మొదలైంది. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలో పంట చేలకు డ్రోన్ ద్వారా మందులు జల్లే విషయమై అవగాహన సదస్సు నిర్వహించారు. శ్రీధర్ , రాజశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.రాజశేఖర్ మాట్లాడుతూ డ్రోన్ ద్వారా పురుగు మందు పిచికారీని రైతులు ఆసక్తిగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

- Advertisement -

పొలం దున్నడం, వరి నాట్లు వేయడం, నూర్పిడి తదితర పనులకు యంత్రాలను ఉపయోగించుకుంటున్నారు. తాజాగా రైతులకు మరింత ప్రయోజనం కలిగించేలా… డ్రోన్లు రంగంలోకి దిగాయి. పంట చేలో పరుగు మందులను పిచికారీకి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఈ విధానం విదేశాల్లో ఇప్పటికే అందుబాటులో ఉండగా.. ఇప్పుడిప్పుడే నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో మన దగ్గర కూడా పురుగు మందుల పిచికారీకి డ్రోన్లను ఉపయోగించడం మొదలైందని శ్రీధర్ చెప్పుకొచ్చారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలో ఊర్లకు , ఆళ్ళగడ్డ పట్టణ ప్రాంతాలకు గానీ పంట చేలకు డ్రోన్ ద్వారా మందులు జల్లే విషయమై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. రాజశేఖర్ మాట్లాడుతూ డ్రోన్ ద్వారా పురుగు మందు పిచికారీని రైతులు ఆసక్తిగా తిలకిస్తున్నరన్నారు.
ఎవరైనా మీ పొలాలకు సంప్రదించాలి అనుకున్న వారు ఈ నంబర్లకు 6302878110 , 9100585716. సంప్రదించవలసిందిగా కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News