నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా సచివాలయం -1 రెండో వార్డ్ లో ఇంటి ఇంటి సర్వే చేశారు. ప్రతి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు బిపి, షుగర్, చిన్న పిల్లలకు హెచ్చ్ బి చెక్ చేశారు. బిపి, షుగర్ ఉన్నవాళ్ళను గుర్తించి వారికి టోకెన్లు ఇచ్చి, వారికి క్యాంప్ డేట్ అక్టోబర్ 11వ తేదీన సచివాలయం దగ్గరకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఓ తేజస్విని , ఆశావర్కర్ కాంతమ్మ, వాలంటీర్ మాబ్భాష పాల్గొన్నారు.
Chagalamarri: వాడ వాడలా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’
సంబంధిత వార్తలు | RELATED ARTICLES