Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Chandrababu votes: ఓటేసిన చంద్రబాబు, భువనేశ్వరి

Chandrababu votes: ఓటేసిన చంద్రబాబు, భువనేశ్వరి

అందరూ ఓటేయండి-బాబు

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి ఈ ఉదయమే ఓటేశారు. ఉండవల్లిలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News