Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్CM CBN in Kuppam tour: సీఎంగా సొంతూరికి వచ్చిన చంద్రబాబు

CM CBN in Kuppam tour: సీఎంగా సొంతూరికి వచ్చిన చంద్రబాబు

శాంతిపురం మండలం చిన్నారి దొడ్డి వద్ద హంద్రీనీవా కాలువ పనుల పరిశీలన

శాంతి పురం మండలం చిన్నారి దొడ్డి వద్ద హంద్రీనీవా కాలువ ను పరిశీలించిన అనంతరం….

- Advertisement -

రోడ్డు మార్గాన ప్రత్యేక వాహనంలో వెళుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసేందుకు భారీగా తరలి వచ్చిన ప్రజానీకం…

➡️ప్రజలను కలిసేందుకు ప్రత్యేక వాహనం నుండి దిగి ప్రజల సమస్యలను ఆలకించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ సందర్భంగా

➡️శాంతిపురం మండలం తుమిసి వద్ద విభిన్న ప్రతిభా వంతురాలు చైతన్య తనకు హాట్, కిడ్నీ ప్రాబ్లం ఉందని ముఖ్యమంత్రివర్యులకు విన్నవించుకోగా…. మహిళ కు సహాయం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి…

అనంతరం కడపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న తన సొంత నివాసం నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రిగా తన సొంత నియోజకవర్గానికి వచ్చిన నారా చంద్రబాబు నాయుడుని చూసేందు కు దారి పొడవునా అభి మానంతో ద్విచక్ర వాహనాలతో సందడి చేసిన అభిమానులు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News