హంద్రీనీవా కాలువ పనులను పరిశీలించిన రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. హంద్రీనీవా కాలువ పనుల గురించి వివరించిన ఎస్ ఈ, అనంతరం మధ్యాహ్నం 2.30 గం.లకు శాంతిపురం మండలం జల్లి గాని పల్లి నుండి బయలుదేరి చిన్నారి దొడ్డిలో హంద్రీనీవా కాలువను పరిశీలించారు రాష్ట్ర ముఖ్యమంత్రి.
శాంతి పురం మండలం చిన్నారి దొడ్డి వద్ద హంద్రీనీవా కాలువ ను పరిశీలించి మ.2.53 గం.లకు బయలు దేరిన గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. హంద్రీ నీవా కాలువ పనులు గురించి వివరించిన ఎస్.ఈ.