Thursday, February 6, 2025
Homeఆంధ్రప్రదేశ్AP Ministers: ఏపీ మంత్రులకు ర్యాంకులు.. పవన్ కళ్యాణ్ స్థానం ఎంతంటే?

AP Ministers: ఏపీ మంత్రులకు ర్యాంకులు.. పవన్ కళ్యాణ్ స్థానం ఎంతంటే?

ఏపీ మంత్రులకు సీఎం చంద్రబాబు(Chandrababu) ర్యాంకులను ప్రకటించారు. ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా ర్యాంకుల జాబితాను రూపొందించారు. ఈ ర్యాంకుల్లో సీఎం చంద్రబాబు 6వ స్థానంలో ఉండగా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ 10వ స్థానంలో.. మంత్రి నారా లోకేశ్ 8వ స్థానంలో ఉండటం గమనార్హం. తొలి స్థానంలో మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్ నిలవడం విశేషం.

- Advertisement -

మంత్రుల ర్యాంకులు ఇవే..

  1. ఎన్‌ఎండీ ఫరూఖ్‌
  2. కందుల దుర్గేశ్‌
  3. కొండపల్లి శ్రీనివాస్‌
  4. నాదెండ్ల మనోహర్‌
  5. డోలా బాలవీరాంజనేయస్వామి
  6. చంద్రబాబు (సీఎం)
  7. సత్యకుమార్‌
  8. నారా లోకేశ్‌
  9. బీసీ జనార్థన్‌రెడ్డి
  10. పవన్‌ కల్యాణ్‌ (డిప్యూటీ సీఎం)
  11. సవిత
  12. కొల్లు రవీంద్ర
  13. గొట్టిపాటి రవికుమార్‌
  14. నారాయణ
  15. టీజీ భరత్‌
  16. ఆనం రామనారాయణరెడ్డి
  17. అచ్చెన్నాయుడు
  18. రాంప్రసాద్‌రెడ్డి
  19. గుమ్మడి సంధ్యారాణి
  20. వంగలపూడి అనిత
  21. అనగాని సత్యప్రసాద్‌
  22. నిమ్మల రామానాయుడు
  23. కొలుసు పార్థసారథి
  24. పయ్యావుల కేశవ్‌
  25. వాసంశెట్టి సుభాష్‌
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News