Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu in Tirumala: తిరుమలలో చంద్రబాబు ఫ్యామిలీ

CM Chandrababu in Tirumala: తిరుమలలో చంద్రబాబు ఫ్యామిలీ

నేటి ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని మరియు బేడి ఆంజనేయస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం మొట్ట మొదటి సారిగా తిరుపతి తిరుమల రెండు రోజుల పర్యటనలో ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News